వారములు వారములొక్క అధిపతులు

week names

దశావతారాలు, ఉపనిషత్తులు, రాశుల పేర్లు, నక్షత్రాల పేర్లు, తిథులు పక్షములు, తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, ఋతువులు, యుగాలు, సనాతన ధర్మ మూలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

వారమునకు 7 రోజులు కలవు. ఒక్కొక్క రోజుకో ఒక్కో అధిపతి కలడు. ఇప్పుడు మనం వారాల పేర్లు వారలయొక్క అధిపతులు ఎవరో తెల్సుకుందాం .

వారములు

ఆదివారం (Sunday) – భానువాసరే – సూర్యుడు

సోమవారం (Monday) – ఇందువాసరే – చంద్రుడు

మంగళవారం(Tuesday) – భౌమ్యవాసరే – కుజుడు

బుధవారం (Wednesday) – సౌమ్యవాసరే – బుధుడు

గురువారం (Thursday) – గురువాసరే – గురుడు/బృహస్పతి

శుక్రవారం (Friday) – భృగువాసరే – శుక్రుడు

శనివారం (Saturday) – స్థిరవాసరే / మందవాసర – శని

ఇవి కూడా చూడండి :

ఋతువులు    తెలుగు సంవత్సరాలు    అష్టాదశ పురాణాలూ    భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు    1956-2020 వరకు గల పంచాంగాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *