కాశి అయోధ్య నైమిశారణ్యం గయా యాత్ర | Varanasi Special Package Ayodhya Naimisharanya

kashi special tour

Varanasi Special Tour ( Naimisharanyam – Ayodhya – Gaya ) :

జీవితం లో ఒక్కసారైనా కాశి క్షేత్రం దర్శించాలని ప్రతి హిందువు భావిస్తాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే కాశి క్షేత్ర దర్శనం సాధ్యమౌతుంది.  కాశి క్షేత్రం తో పాటు చుట్టుప్రక్కల క్షేత్రాలను దర్శించేలా సురేన్ టూర్ వారు ప్రత్యేక ప్యాకేజి ని అందిస్తున్నారు. ఈ టూర్ డీటెయిల్స్ ఏమిటో ఏ ఏ క్షేత్రాలు ఈ ప్యాకేజీ లో ఉండబోతున్నాయో ఇప్పుడు తెల్సుకుందాం. యాత్ర చేసేవారికి చక్కటి భోజనాలు అందించడం వీరి ప్రత్యేకత.

కాశి యాత్రలో చూడబోయే క్షేత్రాల వివరములు :

కాశి విశ్వనాధ ఆలయం

కాలభైరవ క్షేత్రం

అన్నపూర్ణ టెంపుల్

విశాలాక్షి టెంపుల్

మానస టెంపుల్

అలహాబాద్

అయోధ్య

గయా

బుద్ధ గయా

అమ్మవారి శక్తి పీఠం ( గయా )

సీతమడి ( అలహాబాద్ )

సంకటమోచన టెంపుల్

నైమిశారణ్యం

 

యాత్ర పేరు : కాశి యాత్ర

ట్రావెల్ పేరు : సురేన్ టూర్స్

బయలుదేరు ప్లేస్ : హైదరాబాద్ , ఆంధ్ర తెలంగాణ లో ఇతర ప్లేస్ లనుంచి వచ్చేవారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

యాత్ర ఎప్పుడు : 23-10-2019

టికెట్ ధర : 11,500

సంప్రదించాల్సిన వారి పేరు : శారదా గారు

ఫోన్ నంబర్స్ : 9440734701, 7702108471

పూర్తీ వివరములకు పై నెంబర్ లకు కాల్ చేయండి. 

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/-

షిర్డీ యాత్ర 6 రోజులు 4300

చార్ ధామ్ యాత్రను ఎలా ప్లాన్ చేయాలి

శనిసింగణాపూర్ లో మోసపోకండి

ఆధ్యాత్మిక పుస్తకాలు

Keywords : Varanasi tour , Ayodhya tour , Kashi Special Tour Details, Kashi Tour Package Details, Kashi ayodhya gaya Tour, Hydrabad to varanasi tour,

You may also like...

1 Response

  1. Srinivas says:

    Dear sir my fmly want to go to kashi .also want to stay there 9 days 2020 which month u go plse give schedule

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *