కాశి షిర్డీ యాత్ర 28 క్షేత్రాలు 12 రోజులు | Varanasi Shirdi Tour Package Details

Varanasi Shirdi Tour

Sri Venkateswara Travels Varanasi Shirdi Tour Details  :

శ్రీవేంకటేశ్వర ట్రావెల్స్ వారు కాశి – షిర్డీ యాత్ర వివరములను తెలియచేసారు. ఈ యాత్ర 12 రోజులుగా 28 ప్రదేశాలను దర్శించేలా ప్లాన్ చేసారు. భద్రాచలం , అన్నవరం , సింహాచలం , పూరి క్షేత్రం , కాశి , గయా , అయోధ్య , షిర్డీ , శనిసింగణాపూర్ , త్రయంబకేశ్వరం , పండరీపురం , బాసర క్షేత్రాలు ప్రధానం గా కవర్ అయ్యేలా చక్కగా ప్లాన్ చేసారు .  ఈ యాత్ర జూన్ నెలలో 12 వ తేదీ , 26 వ తేదీ మరల జులై లో 5వ తేదీ , 16 వ తేదీ ఉండబోవుతుంది.

బయలు దేరు ప్రదేశాలు : హైదరాబాద్ , సిద్దిపేట్ , కరీంనగర్ , జగిత్యాల్ , మంచిర్యాల్ .

ఈ యాత్రలో చూసే 28 ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం :

భద్రాచలం / Bhadrachalam

ద్వారకాతిరుమల / Dwaraka Tirumala

అన్నవరం / Annavaram

సింహాచలం / Simhachalam

హైటెక్ బీచ్ కైలాసగిరి / Kailasagiri

అరసవెల్లి / Arasavelli

శ్రీకూర్మం / Srikurmam

భువనేశ్వర్ / Bhuvaneshwar

పూరీజగన్నాధ్ దేవాలయం / Poori Jagannadh

కోణార్క్ సూర్య దేవాలయం / Konark Sun Temple

గయా / Gaya

బుద్ధగయా / Buddha Gaya

బుద్ధగయ జైనమందిర్

కాశి / Varanasi

అలహాబాద్ త్రివేణి సంగమం / Alahabad

అయోధ్య రామ జన్మభూమి / Ayodhya

సరూర్ నగర్ / Sarur Nagar

పర్లి / Parli

నాందేడ్ / Nanded

రాంటేకు / Ramtek

ఓరంగాబాద్ / Aurangabad

ఎల్లోరా / Ellora

షిర్డీ / Shirdhi

నాసిక్ / Nasik

త్రయంబకేశ్వరం / Trayambakeswar

శని శింగణాపూర్ / Shani Signapur

పండరీపూర్ / Pandharpur

తూలంజాపూర్ / Tuljapur

బాసర / Basara

Tour : Kashi – Shirdi Tour

Travels : Sri Venkateswara

Tour Duration : 12 days

Number of Places : 28

Ticket Cost : 10,000/-

Contact Number : 9030632688 , 

Contact Person Name : Bhaskar

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *