కార్తీకమాసం లో కాశి అయోధ్య యాత్ర | Varanasi Ayodhya Tour Nov 13th Package Details

Kashi Tour Package Details

Varanasi Ayodhya Tour Package Details :

కార్తీకమాసం లో కాశి యాత్ర చెయ్యాలి అనుకునేవారికోసం సురేన్ ట్రావెల్స్ వారు కాశి అయోధ్య ప్యాకేజీ ని తీసుకునివచ్చారు. కార్తీక మాసం లో కాశి లో 9 రోజులు నిద్రచేసేలా మరియు చుట్టుప్రక్కల ప్రసిద్ధ ఆలయాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీ ని డిజైన్ చేసాం అని హిందూ టెంపుల్స్ గైడ్ కి సురేన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు టూర్ ఆర్గనైజర్ శారద గారు తెలియచేసారు ఈ టూర్ నవంబర్ 13వ తేదీ న ప్రారంభమై 25వ తేదీన తిరుగుప్రయాణం అవుతారు . ఈ టూర్ కు ఒక్కొక్కరికి 11,500/- గా నిర్ణయించారు. వెళ్లదలచినవారు ముందుగా 3500 చెల్లించి టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవాలి. టూర్ లో ఒక్క పూట భోజనం , రెండుపూటలా టిఫిన్ ట్రావెల్స్ వారే అందిస్తారు.

 కాశి – అయోధ్య టూర్ లో దర్శించే క్షేత్రాలు :

సీతామడి

అలహాబాద్ త్రివేణి సంగమం

మాధవేశ్వరి శక్తి పీఠం

గయా

బుద్ధ గయా

మంగళ గౌరీ శక్తి పీఠం

అయోధ్య

నైమిశారణ్యం

కాశి జ్యోతిర్లింగ దర్శనం

అన్నపూర్ణ సత్రం లో భోజనం

విశాలాక్షి శక్తి పీఠం

కాశి లోకల్ టూర్

కాలభైరవ ఆలయం

దుర్గ టెంపుల్

గవ్వలమ్మ గుడి

తులసి మానస మందిర్

హనుమాన్ టెంపుల్

Varanasi trip details :

యాత్ర : కాశి అయోధ్య

బయలు దేరు తేదీ : నవంబర్ 13వ తేదీ 2019

తిరుగుప్రయాణం : నవంబర్ 26వ తేదీ 2019

ఎక్కడ నుంచి : హైద్రాబాద్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడును .

టికెట్ ధర : 11,500/-

అడ్వాన్స్ : 3,500/-

సంస్థ పేరు : సురేన్ టూర్స్

సంప్రదించాల్సిన పేరు : శారద

ఫోన్ నంబర్స్ : 9440734701

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *