వరలక్ష్మి వ్రతం పుస్తకం డౌన్లోడ్ | Varalakshmi Vratam Book PDF Download in Telugu

varalakshmi vrata book

వరలక్ష్మి వ్రతం

శ్రావణమాసం రాగానే వరలక్ష్మి దేవి వ్రతం కోసం ప్రతి ఇల్లు ముస్తాబవుతోంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం గా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఆ రోజు కుదరని వారు ఏదొక శుక్రవారం తప్పకుండా జరుపుకుంటారు. పల్లెటూర్లలో ఆడవారు వరలక్ష్మి వ్రతం నాడు ఎంతో కొంత బంగారం రూపుగా కొనడం చేస్తారు. వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలి . పూజ విధానం బుక్ మీకు క్రింద ఇవ్వడం జరిగింది. వరలక్ష్మి వ్రతం అనే బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ బుక్ డౌన్లోడ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం బుక్స్ తో పాటు కొన్ని విలువైన బుక్స్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది . వాటిని కూడా డౌన్లోడ్ చేస్కునే ప్రయత్నం చేయండి.

1965-2020 వరకు గల పంచాంగాలు డౌన్లోడ్ మహాభారతం భాగవతం భగవద్గీత వరలక్ష్మి వ్రతం

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *