తిరుమల శాసనాలు నివేదిక | Tirumala Tirupathi Shasanalu Report PDF Book

Tirumala Shasanalu

Tirumala Tirupathi Devasthanam Shasanalu :

తిరుమల తిరుపతి దేవాలయాల శాసనాలను అధ్యాయం చేసి ఆలయ శాసనాల అర్ధవిస్తారన్ని ఏడు సంపుటాల్లో ప్రచురిస్తూ ఆలయ చరిత్రను గురించి వివరణ ఇచ్చే నివేదికను శ్రీ సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1929 ప్రాంతంలో రచించారు. దాని తెలుగు అనువాదమే ఈ పుస్తకం.

ఆంగ్లం లో ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు లో అనువదించినవారు డా|| కోరాడ రామకృష్ణ గారు సప్తగిరి కార్యాలయం లో సంశోధికుడిగా , సప్తగిరి ఉపసంపాదకుడిగా పనిచేసిన శాసన సాహిత్యసక్త పండితులు.

Telugu Devotional Books Download :

మహాభారతం పుస్తకాలూ

రామాయణం పుస్తకాలూ

భాగవతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

ప్రసిద్ధ దేవాలయాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

తిరుమల శాసనాలు నివేదిక

నాయనార్లు శివభక్తులు

Keywords : TTD eBooks Download, Telugu Devotional Books Download,  TTD Shasanam book download, Tirumala Books Download, Panchangam Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *