తిరుమల సేవ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేస్కోవడం | Tirumala Seva Tickets Online Booking Demo

Online Tickets Demo

తిరుమల సేవ టికెట్స్ కొరకు ఈ విధంగా చేయండి

తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. స్వామి వారిని మొదటి గడపనుంచి దర్శించడం ఈ సేవలలో మాత్రమే సామాన్యులకు లభిస్తుంది. ఆ సేవ లు తోమాల , అర్చన, నిజపాద దర్శనం, అష్టదళ పాదపద్మారాధన, సుప్రభాతం. ఈ సేవలు కు అనగా దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో లైవ్ డెమో ఈ వీడియో లో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.

TTD Seva Tickets Online Booking Demo Video

తిరుమల మరియు తిరుపతి చుట్టుప్రక్కల ఏమిమి క్షేత్రాలు చూడాలి

Keywords ; Tirumala Seva Tickets Online Booking , Suprabhata Seva Ticket , Tomala Seva Ticket , Nijapada Darshanam ,

You may also like...

1 Response

  1. family 6 membars ku seva dorukuthundha..brother..a seva ayina kani..6membars vellali..pls cheppandi..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *