తుల రాశి | This week Libra Horoscope | Tula Rasi

Tula Rasiఈ వారం తుల రాశి ఫలితం :

తుల రాశి ( చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

కొన్ని సందర్భాల్లో చంచలబుద్ధితో వ్యవహరించి సమస్యలు కొనితెచ్చుకుంటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం. శుభఫలితాలున్నాయి. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు అమలు చేయండి. పెద్దల అండదండలుంటాయి. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. ఒక వార్త మానసిక ప్రశాంతతను పెంచుతుంది.

సమయానికి ఆదుకునేవారున్నారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలుంటాయి. చిన్న చిన్న ఆటంకాలున్నా పెద్దగా ఇబ్బందిపెట్టవు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబంలోని పెద్దల సూచనలతో పరిస్థితులు చక్కబడతాయి. భవిష్యత్ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. తోటివారికి మార్గదర్శకంగా నిలుస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది.

మేషం    వృషభరాశి    మిథునం    కర్కాటకం    సింహారాశి    కన్యరాశి    తులరాశి    వృశ్చికరాశి   ధనుస్సురాశి    మకరరాశి    కుంభంరాశి    మీనంరాశి

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *