మిథున రాశి | This week Gemini Horoscope | Mithuna Rasi

ఈ వారం మిథున రాశి ఫలితం :Mithuna Rasi

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరించాలి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.మీ చుట్టు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్నైనా ఎదుర్కొంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఇంట్లో సమస్యలు బాధిస్తాయి. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. మనోవిచారం కలుగుతుంది. దూర ప్రయాణాల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం . శ్రీ సూర్యనారాయణ మూర్తి సందర్శనం శుభప్రదం.

మేషం    వృషభరాశి    మిథునం    కర్కాటకం    సింహారాశి    కన్యరాశి    తులరాశి    వృశ్చికరాశి   ధనుస్సురాశి    మకరరాశి    కుంభంరాశి    మీనంరాశి

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *