మేషం | This week Aries Horoscope | Mesha Rasi

ఈ వారం మేషం రాశి ఫలితం :Mesha Rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

మిశ్రమకాలం. శ్రమపెరగకుండా చూసుకోవాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. శివారాధన శుభాన్నిస్తుంది . స్థిర నిర్ణయాలతో అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో ముందుకు సాగండి. లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు.

పోరాట పటిమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్ధిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారుల వైఖరి మీపట్ల అనుకూలంగా ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. సమయానికి నిద్రాహారాలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి.

మేషం    వృషభరాశి    మిథునం    కర్కాటకం    సింహారాశి    కన్యరాశి    తులరాశి    వృశ్చికరాశి   ధనుస్సురాశి    మకరరాశి    కుంభంరాశి    మీనంరాశి

Keywords : This Week Horoscope , Raashi Phalalu

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *