Telugu Panchangam 1983-1984 TTD Panchangam Download

Panchangam 1983

1983-1984 TTD Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

1983-1984 పంచాంగం గురించి :

1983-1984 పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరం పేరుశ్రీరుధిరోద్గారి నామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల చిన హనుమంత్ సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1982 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీకుమారస్వామి రెడ్డి గారు పనిచేస్తున్నారు.

Panchangam & Other Important  Links :

మహాభారతం పుస్తకాలూ

సకలదేవత స్తోత్రాలు

1965-1966 పంచాంగం

1970-1971 పంచాంగం

1975-1976 పంచాంగం

నవగ్రహ శ్లోకాలు

1980-1981 పంచాంగం

1981-1982 పంచాంగం

రాశుల పేర్లు

1983-1984 పంచాంగం

సుమతీ శతక నీతి పద్యాలు

Keywords : Panchangam Download 1983 Panchangam 1984 Panchangam Devotional Books Download PDF Books Telugu books

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *