తెలుగు సంవత్సరాలెన్ని వాటి పేర్లు ఏమిటి ?

telugu years names

తెలుగు సంవత్సరాలు 60 కలవు. మరల మరల ఇవే పేర్లు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం ఉగాది నాడు కొత్తసంవత్సరం మొదలవుతుంది.

తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత

11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ

21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి

31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ

41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల

51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

ఇవి కూడా చూడండి :

1956-2020 వరకు గల పంచాంగాలు    సనాతన ధర్మ మూలాలు   రాశుల పేర్లు   నక్షత్రాల పేర్లు   తిథులు పక్షములు 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *