Tamil Nadu Famous Temples List | We Must Visit These Places

Tamil Nadu Famous Temples

తమిళనాడు రాజధాని చెన్నై. తమిళనాడుకు సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక , కేరళ, పుదుచ్చేరి. తమిళనాడు రాష్ట్రము లో 30 జిల్లాలు కలవు. తమిళనాడు లో జరుపుకునే పండుగలలో పొంగల్ ఒకటి. మనం సంక్రాంతి గా జరుపుకుంటాం. చాలామంది తెలియక హ్యాపీ పొంగల్ అని తెలుగు వారికే మెసేజ్ లు చేస్తుంటారు. తమిళం వారు జరుపుకునేది పొంగల్. తమిళనాడు వారికి భాష సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువ.

తమిళనాడు లో దేవాలయాలు ఆకాశాన్ని తాకే శిఖరాలతో మనకి స్వాగతం పలుకుతాయి. దేశం లో ఎత్తైన గోపురాల్లో ఎక్కువ గోపురాలు తమిళనాడు లోనే కలవు. శ్రీరంగం గోపురం దేశం లో 2వ ఎత్తైన గోపురం.

Kanchipuram
Sri Kamakshi DeviTemple.Kanchipuram

సప్తమోక్షపుర క్షేత్రాల్లో కాంచీపురం ఒకటి మరియు శక్తిపీఠ క్షేత్రం. పంచభూత లింగ క్షేత్రాల్లో పృద్వి లింగ క్షేత్రం కాంచీపురం లో కలదు. నరముఖ వినాయక విగ్రహం, చిత్రగుప్తుని ఆలయం కూడా కలదు. 108 దివ్య క్షేత్రాల్లో 2 క్షేత్రాలు కాంచీపురం లో ఉన్నాయి.

Tamil Nadu Tour :Tamiil Nadu Best Tour Plan

తమిళనాడు లో ప్రసిద్ధ క్షేత్రాలను ఒక వరసలో ఏ విధంగా దర్శించి రావాలో టూర్ ప్లానింగ్ ఈ పోస్ట్ లో మీరు చూడవచ్చు. తమిళనాడు లో ప్రసిద్ధ క్షేత్రాలైన కాంచీపురం , మదురై , రామేశ్వరం మొదలైన క్షేత్రాలు వరుసగా చూసిరావచ్చు

Rameswaram Tour :Rameswaram Temple Information

రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. రామసేతు నిర్మాణం జరిగింది రామేశ్వరం లోనే, రామేశ్వరం లో 22 బావుల్లో స్నానం ఎలా చేయాలి సముద్ర స్నానం ధనుష్ స్కోటి వివరాలు రూమ్స్ సమాచారం మీరు ఇక్కడ చూడవచ్చు.

Srirangam Tour:

Srirangam Temple

భూలోక వైకుంఠం గా శ్రీరంగాన్ని పిలుస్తారు. 108 దివ్య క్షేత్రాలలో మొదటిది శ్రీరంగం. భారతదేశం లో ఎత్తైన గోపురాల్లో రెండవ క్షేత్రం శ్రీరంగం క్షేత్రం.ఈ ఆలయం 156 ఎకరాల విస్తీర్ణం లో కలదు.


Tamil Nadu Famous Temples :

కాంచీపురం
మదురై
అరుణాచలం
శ్రీరంగం
కన్యాకుమారి
తంజావూరు
స్వామిమలై
కుంభకోణం
పళని
తిరుచెందూర్
తిరుత్తాన్ని
మహాబలిపురం
ఆరుపడైవీడు క్షేత్రాలు
పంచభూత లింగ క్షేత్రాలు

Keywords : Tamil Nadu Famous Temples, Tamil Nadu Tour Details, Tamilnadu Tour Packages, Top 5 Famous Temples.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *