రామేశ్వరం కన్యాకుమారి యాత్ర | Suren Travels Rameswaram Tour Details

 

Rameswaram Kanyakumari Tour DetailsRameswaram Kanyakumari Tour Details :

సురేన్ ట్రావెల్స్ వారు ఆగస్టు నెల 22 వ తేదీన రామేశ్వరం యాత్రకు తీస్కుని వెళ్తున్నారు. ఈ యాత్ర వారం రోజుల లో 15 క్షేత్రాలను దర్శించేలా యాత్రను రూపొందించారు. యాత్ర సమయం లో చక్కటి భోజనాలు అందించడం వీరి ప్రత్యేకత.యాత్రలో చూడబోయే క్షేత్రాలు వరుసగా క్రింద ఇవ్వబడినవి చూడండి .

యాత్రలో చూడబోయే క్షేత్రాలు

చిదంబరం ( పంచభూతలింగాల్లో ఆకాశలింగం )

వైదీశ్వరం ( ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా దర్శిస్తారు )

తిరునల్లార్

కుంభేశ్వర ఆలయం ( కుంభకోణం )

తంజావూరు బృహదీశ్వర ఆలయం ( 1000 సంవత్సరాల పురాతన ఆలయం )

శ్రీరంగం ( భారతదేశం లో ఎత్తైన రెండవ గోపురం , 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటి )

మధురై ( మీనాక్షి అమ్మవారి ఆలయం )

తిరుచెందూర్ ( సుబ్రహ్మణ్యుడి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి )

రామేశ్వరం (  జ్యోతిర్లింగం క్షేత్రం )

కన్యాకుమారి

పళని ( సుబ్రహ్మణ్యుడి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి )

వెల్లూరు ( లక్ష్మీదేవి బంగారు గుడి )

కాంచీపురం ( విష్ణు కంచి , శివ కంచి, పంచభూతలింగాల్లో భూ లింగం  )

వేంకటేశ్వర స్వామి ఆలయం ( చెన్నై లో ప్రసిద్ధ ఆలయం )

టూర్ పేరు : రామేశ్వరం యాత్ర

ట్రావెల్స్ పేరు : సురేన్

ప్రయాణం తేదీ : ఆగష్టు 22 2019

యాత్ర రోజులు : వారం రోజులు

యాత్ర లో చూడబోయే క్షేత్రాలు : 15

టికెట్ ధర : 7,800/-

సంప్రదించాల్సిన వారి  పేరు : శారద గారు

ఫోన్ నెంబర్ : 9440734701, 7702108471

షరతులు వర్తిస్తాయి

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

కాశి అయోధ్య యాత్రషిర్డీ యాత్ర 6 రోజులు 4300

చార్ ధామ్ యాత్రను ఎలా ప్లాన్ చేయాలి

శనిసింగణాపూర్ లో మోసపోకండి

ఆధ్యాత్మిక పుస్తకాలు

Keywords : Tamil Nadu Tour , Rameswaram Tour Details, Kanyakumari tour packages, Tamil Nadu Best Places, Tamil Nadu Tour Packages, Suren Travels,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *