Suren Tours Kerala Tour Details

సురేన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శారద గారు కేరళ టూర్ ప్యాకేజీ వివరాలు టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు .

కేరళ టూర్ 2020 మే 24వ తేదీన ప్రారంభం అవుతుంది . వారం రోజులు పాటు కేరళ లోని ప్రసిద్ధ ప్రదేశాలను కవర్ చేస్తూ 2020 జూన్ 1 న తిరుగుప్రయాణం అవుతారు . ఈ టూర్ కి ఒక్కొక్కరికి 10,800 గా నిర్ణయించారు . వెళ్లదలచినవారు 3800 అడ్వాన్స్ చెల్లించాలి .

కేరళ టూర్ లో చూడబోయే ప్రదేశాలు :

కోచి Kochi , తిరుక్కాట్కరై ఆలయం Thrikkakara temple, చోట నికర ఆలయం Chota nikara temple, ఆధారపల్లి వాటర్ ఫాల్స్ Adhara palli water falls , మున్నార్ Munar site seens, తకిడి Takidi , పెరియార్ బోటింగ్ Periyar boating, ఆలపి బోటింగ్ Alapi boating, త్రివేండ్రమ్ Trivendrum, అనంత పద్మనాభ స్వామి ఆలయం Ananta padmanabha swami temple , భగవతి ఆలయం Bhagavathi temple , కోవాలం బీచ్ Kovalam beach

యాత్ర ట్రైన్ మరియు బస్సు లలో జరుగుతుంది . ట్రైన్ లో ప్రయాణించే సమయం లో భోజన ఏర్పాట్లు యాత్రికులే చూస్కోవాలి . యాత్ర సమయం లో ఉదయం టిఫిన్ టి , మధ్యాహ్నం భోజనం మరియు రాత్రికి టిఫిన్ ఉంటుంది . ఒక రూమ్ లో నలుగురు ఉండాలి .

సంప్రదించాల్సిన వారి పేరు ఫోన్ నెంబర్ :

శారదాగారు , 94407 34701

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *