శ్రీశైలం – భద్రాచలం టూర్ ప్యాకేజీ వివరములు | Srisailam Bhadrachalam Tour Package Details

Srisailam Bhadrachalam Tour Details

Srivenkateswara Tours Srisailam Bhadrachalam Tour Details :

శ్రీవేంకటేశ్వర ట్రావెల్స్ వారు ఒక వారం రోజులు పాటు యాత్ర చేసేలా శ్రీశైలం – భద్రాచలం టూర్ ప్యాకేజీ వివరములు తెలియచేసారు. ఈ యాత్ర లో శ్రీశైలం భద్రాచలం తో పాటు శ్రీకాళహస్తి తిరుపతి కాణిపాకం గోల్డెన్ తో పాటు పాపికొండలు తలకోన కూడా ఈ యాత్రలో ఉన్నాయి. వారం రోజులు రెండు పూటలా భోజన సౌకర్యం తో కలిపి టూర్ కు 4700 రూపాయలుగా నిర్ణయించారు. ఈ టూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది.

శ్రీశైలం – భద్రాచలం యాత్రలో చూడబోయే క్షేత్రాలు :

యాదగిరి గుట్ట
పాతాళ గంగ
శ్రీశైలం
మహానంది
యాగంటి
కాణిపాకం
గోల్డెన్ టెంపుల్
తిరుపతి
మంగపట్నం
తలకోన
శ్రీకాళహస్తి
మచిలీపట్నం
విజయవాడ
భద్రాచలం
పాపికొండలు
పర్ణశాల
మల్లూరు ( లక్ష్మీనరసింహ స్వామి )

బస్సు బయలుదేరు తేదీ : ప్రతి శుక్రవారం

జూన్ నెలలో : 14,21,28 వ తేదీ

జులై నెలలో : 5, 12, 19,26 వ తేదీ

బయలుదేరు ప్లేస్ లు : హైదరాబాద్ ,  కరీంనగర్ ,  జగిత్యాల్ , మంచిర్యాల్,సిద్ది పేట .

ట్రావెల్స్ : శ్రీ వేంకటేశ్వర

సంప్రదించాల్సిన వారి పేరు : భాస్కర్

సంప్రదించాల్సిన నెంబర్ : 9030632688

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *