శ్రీసాయి అష్టోత్తరం | Sri Sai Ashtothram Lyrics in Telugu

Sri Sai Ashotram

శ్రీసాయి అష్టోత్తరం

ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః
ఓం గురుదేవ దత్తాత్రేయాయ నాయినాథాయ నమః
ఓం విశ్వ ప్రాణాయ సాయినాథాయ నమః
ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః
ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః
ఓం విశ్వలింగాయ నమః
ఓం బహిరంతర్వ్యాపినే నమః
ఓం దేహస్థ పృథివ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః
ఓం చిద్రూపాయ నమః
ఓం చైతన్య లింగాయ నమః
ఓం సర్వవ్యాపినే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం కేవలాయ నమః
ఓం విశ్వసాక్షిణే నమః

ఓం సర్వజీవ స్వరూపాయ నమః
ఓం నామరూప రహితాయ నమః
ఓం సర్వనామరూపిణే నమః
ఓం విశ్వ రూపాయ నమః
ఓం విరూపాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిశ్చలాయ నమః
ఓం చంచలాయ నమః
ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః
ఓం దృశ్యాయ నమః
ఓం దృగ్రూపాయ నమః
ఓం హృదయాయ నమః
ఓం సర్వలోకాత్మకాయ నమః
ఓం సర్వలోక సాక్షిణే నమః
ఓం సర్వదేవతా స్వరూపిణే నమః
ఓం ఆకాశ గమనాయ నమః

ఓం గమనాగమన రహితాయ నమః
ఓం సర్వత్రస్థితాయ నమః
ఓం సన్మాత్రాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం నాథనాథాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం యోగయోగ్యాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం సర్వయోగి స్వరూపిణే నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధయోగినే నమః
ఓం సిద్ధరాజాయ నమః
ఓం సిద్ధసంకల్పాయ నమః
ఓం సర్వసిద్ధి సేవితాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం విఘ్నహంత్రే నమః

ఓం విచిత్రవేషాయ నమః
ఓం చిత్తచాంచల్యవినాశకాయ నమః
ఓం చిత్తసాక్షిణే నమః
ఓం భేదవర్జితాయ నమః
ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం కరుణామూర్తయే నమః
ఓం సమదర్శినే నమః
ఓం ఆత్మదర్శినే నమః
ఓం పరమాత్మస్వరూపాయ నమః
ఓం వర్షరూపకయజ్ఞకృతే నమః
ఓం సకాలవర్షదాత్రే నమః
ఓం సద్ధర్మసంరక్షకాయ నమః
ఓం సదాచారవిగ్రహాయ నమః
ఓం ఆచారవర్జితాయ నమః
ఓం రోగనివారిణే నమః
ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః
ఓం సర్వాచార సంసేవితాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం వేదకర్త్రే నమః
ఓం వేదసంరక్షకాయ నమః
ఓం యజ్ఞాయ నమః
ఓం యజ్ఞ పురుషాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం యజమానినే నమః
ఓం జ్ఞానయజ్ఞాయ నమః
ఓం ధ్యానయజ్ఞాయ నమః
ఓం బోధయజ్ఞాయ నమః
ఓం భక్తియజ్ఞాయ నమః
ఓం సృష్టియజ్ఞాయ నమః
ఓం చిదగ్నికుండాయ నమః
ఓం విభూతయే నమః
ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమః
ఓం సంకల్పిత సర్వలోకాయ నమః

ఓం ఆహారాయ నమః
ఓం నిరాహారాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం తీర్థపాలకాయ నమః
ఓం తీర్థకృతే నమః
ఓం త్రికాలజ్ఞాయ నమః
ఓం కాలరహితాయ నమః
ఓం దృగ్ దృశ్యభేదవివర్జితాయ నమః
ఓం ప్రణవాయ నమః
ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః
ఓం దేవదేవాయ నమః
ఓం దేవాలయాయ నమః
ఓం సర్వధర్మ సంసేవితాయ నమః
ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః
ఓం ధర్మస్వరూపాయ నమః
ఓం అవధూతాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం లీలా విలాసాయ నమః
ఓం స్మృతిమాత్ర ప్రసన్నాయ నమః
ఓం శిరిడీ నివాసాయ నమః
ఓం ద్వారకామయి నిలయాయ నమః
ఓం భక్తభార భ్రుతాయ నమః

Keywords : Sai Ashothram Lyrics in telugu, Sari Ashothrm pdf download, Telugu Stotras, Sakala Devatha Shtotras in telugu

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *