Sri Pushpaka Tours & Travels Tuni – Kashi, Rameswaram, Karnataka, Shirdi Yatra

Sri Pushpaka Tours and Travels Tuni – Kashi, Rameswaram, Karnataka, Shirdi Tour Package.

Kashi Yatra(కాశీ యాత్ర )
:

Temples (క్షేత్రములు) : 9  Days (రోజులు ) : 7  Ticket Cost (టిక్కెట్ ధర ) : 6,800/-  Near Tuni Traveling Dates (తుని నుండి బస్సు బయలుదేరు తేదీలు ) : 19-01-2019, 2-2-2019, 08-02-2019, 17-02-2019, 02-03-2019

1. Puri (పూరి )
2. Konark (కోణార్క్ )
3. Bhuvaneswar (భువనేశ్వర్ )
4. Kashi (కాశీ )
5. Prayagaraj(Allahabad)(ప్రయాగరాజ్(అలాహాబాద్)
6. Chitrakut (చిత్రకూట్ )
7. Sitamarhi (సీతామాడి )
8. Vidhyanchal (విధ్యాoచల్ )
9. Jajpur (జాజిపూర్)

Rameswaram Yatra(రామేశ్వరం యాత్ర ) :

Temples (క్షేత్రములు) : 14  Days (రోజులు ) : 7  Ticket Cost (టిక్కెట్ ధర ) : 7,300/-  Near Tuni Traveling Dates (తుని నుండి బస్సు బయలుదేరు తేదీలు ) : 22-2-2019, 09-03-2019

1. Kanipakam (కాణిపాకం )
2. Sripuram (శ్రీపురం )
3. Palani (పళని )
4. Arunachalam (అరుణాచలం )
5. Guruvayur (గురువాయూర్ )
6. Trivendram (త్రివేండ్రం )
7. Kanyakumari (కన్యాకుమారి )
8. Rameswaram (రామేశ్వరం )
9. Madhurai (మధురై )
10. Srirangam (శ్రీరంగం )
11. Kanchipuram (కాంచీపురం )
12. Tirupati (తిరుపతి )
13. Srikalahasti (శ్రీకాళహస్తి )
14. Vijayawada (విజయవాడ )

Karnataka Yatra(కర్నాటక యాత్ర ) :

Temples (క్షేత్రములు) : 21  Days (రోజులు ) : 10  Ticket Cost (టిక్కెట్ ధర ) : 9,500/-  Near Tuni Traveling Dates (తుని నుండి బస్సు బయలుదేరు తేదీలు ) : 01-04-2019

1. Srisailam(శ్రీశైలం )
2. Mahanandi(మహానంది )
3. Yaganti(యాగంటి )
4. Hampi(హంపి )
5. Badami(బదామి )
6. Gova(గోవా )
7. Gokarnam(గోకర్ణం )
8. Murdeshwar(మురుడేశ్వర్ )
9. Kolluru(కొల్లూరు )
10. Udipi(ఉడిపి )
11. Sringeri(శృంగేరి )
12. dharmasthala(ధర్మస్థలం )
13. Kukke(Subrahmanya)(కుక్కే సుబ్రహ్మణ్యం )
14. Mysore(మైసూర్ )
15. Srirangapatnam(శ్రీరంగపట్నం )
16. Bengaluru(బెంగుళూరు )
17. Lepakshi(లేపాక్షి )
18. Puttaparthi(పుట్టపర్తి )
19. Tirupati(తిరుపతి )
20. Kotappakonda(కోటప్పకొండ )
21. Vijayawada(విజయవాడ )

Shirdi Yatra(షిర్డీ యాత్ర) :

Temples (క్షేత్రములు) : 8  Days (రోజులు ) : 6  Ticket Cost (టిక్కెట్ ధర ) : 6,300/-  Near Tuni Traveling Dates (తుని నుండి బస్సు బయలుదేరు తేదీలు ) : 09-03-2019, 22-04-2019

1. Yadagirigutta(యాదగిరిగుట్ట )
2. Parli(పర్లి )
3. Ghuneshwar(ఘ్నునేశ్వర్ )
4. Shirdi(షిర్డీ )
5. Shani Shingnapur((శనిశింగనాపూర్ )
6. Nashik(నాసిక్ )
7. Trimbakeshwar(త్రయంబకేశ్వర్ )
8. Chilukuru Balaji(Hyderabad)(చిలుకూరు బాలాజీ )

Advance Reservation your Seat Rs-3000/- Pay to Confirm Your Seat (యాత్రకువచ్చువారు అడ్వాన్స్ రూ.3000/-లు చెల్లించి మీ సీటు రిజర్వు చేయించుకోవలెను.)

Bus facilities

2×2 పుష్ బాక్ 40 షీట్లు – నాన్ ఎ.సి. బస్సు , మధ్యాహ్నం భోజనం, ఉదయం, రాత్రి టిఫిన్ సౌకర్యం.

Contact Phone Numbers :

8367713286, 7989878530, 9948432104,
9573620380, 8500108088,

Office : 08854-254966

Note :

1. యాత్రలో సత్రం ఖర్చులు , మినరల్ వాటర్ బాటిల్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.
2. యాత్రకు వచ్చువారు గ్లాసు, కంచం, మందులు తెచ్చుకోవలెను.
3. బస్సులు అనుమతించని ప్రదేశములు మరియు పోలీస్ వారు అనుమతించని చోటు నుండి వెళ్ళే ఖర్చులు యాత్రికులే భరించవలెను.
4. యాత్రలో టూర్  మేనేజర్ చెప్పిన టైం ప్రకారం నడుచుకోవలెను.
5. టికెట్ బుకింగ్ సీరియల్ బట్టి వరుసగా సీట్లు కేటాయించబడును.
6. యాత్రచేయువారు ఆధార్ కార్డు జెరాక్స్, 2 పాస్ పోర్ట్ ఫొటోలు ముందుగా ఇవ్వవలెను .
7. డ్రైవర్ కి రూ . 150/- లు వంటవానికి రూ . 150/-లు మామూళ్ళు ఇవ్వవలెను.

 

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *