శ్రీ భద్రకాళీ అష్టోత్తరం | Sri Bhadrakali Ashtothram Lyrics in Telugu

Bhadrakali Ashtotharam

శ్రీ భద్రకాళీ అష్టోత్తర శతనామావళిః

ఓం మహేశ్వర్వై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం జయంత్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం లజ్జాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం వంద్యాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం చండికాయై నమః
ఓం కాళఠాత్య్రై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహా మాయాయై నమః

ఓం బలాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం జయాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం మందారవనవాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం గిరిసుతాయై నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం మహిషాసుర ఘాతిన్యై నమః
ఓం సిద్ధిదాయై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వరదాయై నమః
ఓం వరవర్ణిన్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం సుఖదాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం జగన్మాత్రే నమః

ఓం శివప్రియాయై నమః
ఓం భక్త సంతాప సంహర్ర్యై నమః
ఓం జగగత్కర్త్రే నమః
ఓం జగద్దాత్ర్యై నమః
ఓం జగత్పాలనతత్పరాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం వ్యక్త రూపాయై నమః
ఓం భీమాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం అపర్ణాయై నమః
ఓం లలితాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చతురాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం గుణత్రయ విభాగిన్యై నమః
ఓం భక్త వత్సలాయై నమః
ఓం సర్పశక్తి సమాముక్తాయై నమః
ఓం హేరంబ జనన్యై నమః

ఓం కాళ్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం యశోధరాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం కలశహస్తాయై నమః
ఓం దైత్య దర్ప నిషూదినై నమః
ఓం బుధ్యై నమః
ఓం కాంత్యై నమః
ఓం క్షమాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పుష్ట్యె నమః
ఓం తుష్యె నమః
ఓం ధృత్యై నమః
ఓం మత్యై నమః
ఓం వరాయుధ ధరాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం శివాయై నమః
ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః
ఓం శివ వామాంగ వాసిన్యై నమః
ఓం ధర్మదాయై నమః

ఓం శ్రీదాయై నమః
ఓం కామదాయై నమః
ఓం మొక్షదాయై నమః
ఓం అపరాయై నమః
ఓం చిత్స్వ రూపాయై నమః
ఓం చిదానందాయై నమః
ఓం జయశ్రియై నమః
ఓం జయదాయిన్యై నమః
ఓం సర్వమంగళ మాంగల్యై నమః
ఓం జగత్రయ హితైషిణ్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం అఖిలేశ్వర్యై నమః
ఓం ప్రపన్నార్తిహరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సుభగాయై నమః
ఓం కామరూపిణ్యై నమః

ఓం నిరాకారాయై నమః
ఓం సాకారాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం శర్వాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం మృడానై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం సత్యకామదాయై నమః
శ్రీ మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణీ జగదంబా శ్రీ భద్రకాళీ పరాంబాయై నమః

Keywords : Telugu Stotras, Telugu Astothram lyrics in telugu, Bhadrakali astotram, Bhadrakali lyrics in telugu, Sakala Devatha Stotras

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *