షిర్డీ యాత్ర 6 రోజులు 11 క్షేతాలు | Shirdi Tour Package Details 6 Days

Shirdi Tour PACKAGE

Srivenkateswara Travels Shirdi Tour Package Details :

శ్రీవేంకటేశ్వర ట్రావెల్స్ వారు షిర్డీ యాత్ర కు బస్సు నడుపుతున్నారు. షిర్డీ యాత్ర మొత్తం 6 రోజులు 11 క్షేత్రాలు దర్శించేలా ఈ టూర్ ని ప్లాన్ చేసారు. షిర్డీ యాత్ర చేయబోయేవారు చూడాలి అనుకునే క్షేత్రాలను ఈ టూర్ లో ఉండేలా ప్లాన్ చేసారు.

ఈ టూర్ లో చూడబోయే క్షేత్రాలు వరుసగా :

బాసర సరస్వతి దేవి ఆలయం

నాందేడ్

పర్లివైధ్యనాథ్

ఔరంగాబాద్

ఎల్లోరా గుహలు

త్రయంబకేశ్వరం

నాసిక్

షిర్డీ

శనిశింగణాపూర్

తుల్జాపూర్

పండరీపూర్

పేరు : శ్రీవెంకటేశ్వర ట్రావెల్స్

టూర్ పేరు : షిర్డీ టూర్

యాత్ర రోజులు : 6 రోజులు

దర్శించే క్షేత్రాలు : 11

టికెట్ ధర : 4300

Dates : 8-6-2019, 21-6-2019

బయలు దేరు ప్రదేశాలు : హైదరాబాద్ , సిద్దిపేట్ , కరీంనగర్ , జగిత్యాల్ , మంచిర్యాల్ .

ఫోన్ నెంబర్ ,పేరు  : 9030632688 , భాస్కర్

షరతులు వర్తిస్తాయి .

హిందూ టెంపుల్స్ గైడ్ కు ఈ యాత్రతో ఎటువంటి సంబంధం లేదు, సమాచారం మాత్రమే అందిస్తున్నాము.

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

Keywords : Shirdi Tour Packages, Shirdi Tour Details, Shirdi Tour Places, Sri Venkateswara Tours and Travels.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *