రఘువంశం పుస్తకం | Raghuvamsham Book PDF Download TTD Books

Raghuvamsham

Kalidashu  Raghuvamsham Book in Telugu

శ్రీ కాళిదాసు మహాకవి రచన రఘువంశ మహాకావ్యం , జగత్ప్రసిద్ధమైన ఈ కావ్యాన్ని వివిధ భాషల్లో అనేకులు అనువదించారు. వాల్మీకి ని అనుసరించి అనేకులు వివిధ కావ్యాలను రచించారు. అట్టి కవులలో కాళిదాసు అగ్రగణ్యుడు. ఆయన రచించిన కావ్యాలలో రఘువంశ మహాకావ్యం నాటికి నేటికీ లోకోత్తరమైన రచనగా పేరుపొందింది.

దశావతారాలలో శ్రీరాముడి ఒక అవతారం ఆయనకు ముందు తరాలవారీని    , తరువాత తరాలవారీని వర్ణీస్తూ వారి రాజ్యపరిపాలన విధానాన్ని కాళిదాసు ఈ రఘువంశ కావ్యంలో అద్భుతంగా వర్ణించాడు. మహామహోపాధ్యాయ  డా|| సముద్రాల లక్ష్మణయ్య గారు రఘువంశాన్ని శిష్టవ్యావహారిక వచనం లో తెలుగులోకి అనువదించారు.

Raghuvamsham Book PDF Download :

మహాభారతం పుస్తకాలూ

సకలదేవత స్తోత్రాలు

భాగవత పుస్తకాలూ

నవగ్రహ శ్లోకాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

1965-2020 వరకు గల పంచాంగాలు

వేదం జీవనవిధానం

ప్రసిద్ధ దేవాలయాలు

సుభాషిత రత్నాలు

రఘువంశం పుస్తకం

Keywords : Raghuvamsham Book, Telugu Devotional Books Free Download, PDF Books download in telugu , Telugu Stores books Temples Guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *