సరళమైన వచనం లో రామాయణం | ప్రసన్న రామాయణం పుస్తకం -1 డౌన్లోడ్

Ramayanam Book Download

Prasanna Ramayanam Book Download :

సరళ వచనం లో వాల్మీకి  రామాయణం  ఆంధ్రభూమి దినపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురితమైనది. డా|| రాయసం లక్ష్మి గారు తన వ్యాసాలను ఆంధ్ర భూమికి అందించారు. ఎందరో మహానుభావులు రామాయణాన్ని రచించి తరించారు. టీటీడీ వారి ఆర్థిక సహాయం తో ప్రసన్న రామాయణం అనే శీర్షికతో లక్ష్మి గారు అనువదించిన వాల్మీకి రామాయణం ఇప్పుడు పుస్తక రూపం లో చదువుకుని తరిద్దాం.

ప్రసన్న రామాయణం మొత్తం రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి. మొదటి పుస్తకం లో బాలకాండ నుంచి అరణ్యకాండ వరకు ఉన్నది. కేవలం 5 MB సైజు మాత్రమే ఉండటం డౌన్లోడ్ చేసుకునేవారికి సులభంగా ఉంటుంది. మొత్తం 311 పేజీల పుస్తకం ఇది. 2017లో తొలిసారి ముద్రించారు. 2017 కావడం వల్ల పిడిఎఫ్ చాల బాగుంది. అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Devotional Books Download Links :

మహాభారతం పుస్తకాలూ

భాగవతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

సుభాషిత రత్నాలు

పద్యపుష్పాలు రామాయణ భారత భాగవతం లో ని ముఖ్య పద్యాలు

ప్రసన్న రామాయణం మొదటి భాగం

ప్రసన్న రామాయణం రెండవభాగం

Keywords :  Ramayanam Book Download, Devotional Books Free Download, PDF Books Ramayana Download, Telugu Devotional Books Download,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *