ప్రసన్న రామాయణం -2 | సరళమైన వచనం లో రామాయణం | Ramayanam Book Download

Prasanna Ramayanam Part-2

Prasanna Ramayanam Book Download:

సరళ వచనం లో వాల్మీకి  రామాయణం  ఆంధ్రభూమి దినపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురితమైనది. డా|| రాయసం లక్ష్మి గారు తన వ్యాసాలను ఆంధ్ర భూమికి అందించారు. ఎందరో మహానుభావులు రామాయణాన్ని రచించి తరించారు. టీటీడీ వారి ఆర్థిక సహాయం తో ప్రసన్న రామాయణం అనే శీర్షికతో లక్ష్మి గారు అనువదించిన వాల్మీకి రామాయణం ఇప్పుడు పుస్తక రూపం లో చదువుకుని తరిద్దాం.

ప్రసన్న రామాయణం మొత్తం రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి. మొదటి పుస్తకం లో బాలకాండ నుంచి అరణ్యకాండ వరకు ఉన్నది. కేవలం 5 MB సైజు మాత్రమే ఉండటం డౌన్లోడ్ చేసుకునేవారికి సులభంగా ఉంటుంది. మొత్తం 311 పేజీల పుస్తకం ఇది.

రెండవ భాగం కిష్కింధ కాండ .నుంచి ప్రారంభమై శ్రీరామా పట్టాభిషేకం వరకు ఉంటుంది. మొత్తం 528 పేజీ లు ఫైల్ సైజు 5 MB లోపే కలిగియుంది. 2017లో తొలిసారి ముద్రించారు. 2017 కావడం వల్ల పిడిఎఫ్ చాల బాగుంది. అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Devotional Books Download Links :

ప్రసన్న రామాయణం మొదటి భాగం

మహాభారతం పుస్తకాలూ

భాగవతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

సుమతీ శతక నీతి పద్యాలు

అష్టాదశ పురాణాలూ

ప్రసన్న రామాయణం రెండవభాగం

Keywords : Prasanna Ramayanam PDF Book, Devotional Books, Ramayanam Book Download, PDF Download Books, TTD Books Download

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *