Madhyapradesh Famous Temples Details | Madhyapradesh Tourism Guide

Madhyapradesh Famous Places

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్ లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు కలిగి యుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా గుర్తింపు పొందినవాటిలో ఖజురాహో మందిరాలు, సాంచి బౌద్ధారామాలు ,భింబెటక శిలావాసాలు కలవు. ప్రసిద్ధి చెందిన పార్కు లలో బాంధవఘర్ నేషనల్ పార్క్,కన్హా నేషనల్ పార్క్,సాత్పూరా నేషనల్ పార్క్,సంజయ్ నేషనల్ పార్క్,మాధవ్ నేషనల్ పార్క్,వనవిహార్ నేషనల్ పార్క్ కలవు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మరియు శక్తి పీఠం మధ్యప్రదేశ్ రాష్ట్రం లోనే ఉన్నాయి .

Famous Places in Madhya Pradesh:

Ujjain

Omkareshwar

Maheshwar

Bhopal

Indore

Kharuraho

Orchha

Jhansi

Kanha

Bhedaghat

Pachamarhi

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *