యుగాలెన్నివాటి పేర్లు ? దివ్య యుగము దివ్య సంవత్సరం కాలమానం

yugalu

యుగాలు నాలుగు

కృతయుగం లేదా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మానవులకు దేవుళ్ళల సమయాలలో చాల తేడా ఉంటుంది. మానవుల ఒక సంవత్సర కాలం దేవుళ్ళకు 1 రోజుతో సమానం. వీటి ఆధారంగా కొన్ని లెక్కలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం .

దివ్య సంవత్సరం = దేవతల సంవత్సర కాలాన్ని దివ్య సంవత్సరం గా పిలుస్తాం. అనగా మానవుల 360 సంవత్సరాలు

కృత యుగము = 17,28,000 మానవ సంవత్సరములు

త్రేతా యుగము = 12,96,000 మానవ సంవత్సరములు

ద్వాపర యుగము = 8,64,000 మానవ సంవత్సరములు

కలియుగము = 4,32,000 మానవ సంవత్సరములు ( క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది)

దివ్య యుగము (మహాయుగము) = 12,000 దివ్య సంవత్సరములు

1000 దివ్య యుగము = బ్రహ్మదేవునకు ఒక పగలు

ఇవి కూడా చూడండి :

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు    మహాభారతం పుస్తకాలూ   తెలుగు సంవత్సరాలు   దశావతారాలు   సనాతన ధర్మ మూలాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *