వేమన సుమతీ శ్రీకాళహస్తేశ్వరా దాశరధీ శతక పద్యాలు నీతి పద్యాలు

వేమన నీతి పద్యాలూ

హిందూ టెంపుల్స్ గైడ్ : పద్య రత్నాలను మీకు ఇక్కడ అందిస్తున్నాము. వేమన శతకం , శ్రీకాళహస్తీశ్వర శతకం , సుమతి శతకాలలో కొన్ని పద్యాలనూ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన పద్యం పై క్లిక్ చేస్తే పూర్తీ పద్యాన్ని భావాన్ని చూడగలరు. త్వరలోను మరికొన్ని పద్యాలనూ చేర్చగలము. సనాతన ధర్మ మూలాలు అనగా వేదాలు ఇతిహాసాలు నవగ్రహాలు ఉపనిషత్తులు మొదలైన వాటిగురించి కనీస పరిజ్ఞానం అందరికి ఉండేలా ఇవ్వడం జరిగింది. వాటి లింక్స్ ను కూడా ఇవ్వడం జరిగింది.

వేమన శతక పద్యాలు :

01: ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు

02: మేడిపండు చూడ మేలిమై యుండు

03: పట్టుపట్టరాదు పట్టి విడువరాదు

04: అనువుగాని చోట అధికుల మనరాదు,

05: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

06: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

07: నిక్క మైన మంచినీల మొక్కటి చాల

08: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన

09: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

10: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల

11: ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు

12: గంగిగోవు పాలు గరిటడైనను చాలు

13: అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను

14: ఆపదైన వేళ నరసి బంధుల జూడు

15: చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె

16: చిక్కియున్న వేళ సింహంబునైనను

17: పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు

18: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె

19: తామసించి చేయఁదగ దెట్టికార్యంబు

20: నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు దీయు

21: తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు

22: తనకు లేనినాడు దైవంబు దూరును

23: ధనము కూడబెట్టి దానంబు చేయక

24: వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్

25: ఉప్పులేనికూర హీనంబు రుచులకు

26: తప్పులెన్నువారు తండోపతండంబు

27: మాటలాడు నొకటి మనసులోన నొకటి

28: శ్రీరామ యనెడు మంత్రము

29: కఫము మీఱి మఱియుఁగనులు మూతలుపడి

30: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని

సుమతీ శతక పద్యాలు

01: కనకపు సింహాసనమున

02: చీమలు పెట్టిన పుట్టలు

03: ఉత్తమగుణములు నీచున

04: ఆకొన్న కూడె యమృతము

05: అక్కరకు రాని చుట్టము

06: పిలువని పనులకు బోవుట

07: కులకాంత తోడ నెప్పుడు

08: ఎప్పటి కెయ్యది ప్రస్తుత

09: ఉడుముండదె నూరేండ్లును

10: తన కోపమె తన శత్రువు

11: కమలములు నీట బాసిన

12: కొఱ గాని కొడుకు బుట్టిన

13: ఎప్పుడు సంపద కలిగిన

14: ఉపకారికి నుపకారము

15: ఇమ్ముగ జదువని నోరును

16: అప్పిచ్చువాడు, వైద్యుడు

17: అప్పు కొని చేయు విభవము

18: పుత్రోత్సాహము తండ్రికి

19: సిరి దా వచ్చిన వచ్చును

20: లావుగలవానికంటెను

21 : వినదగు నెవ్వరుచెప్పిన

22: బలవంతుడ నాకేమని

23: ధనపతి సఖుఁడై యుండియు

24: తలనుండు విషము ఫణికిని

25: తనవారు లేనిచోటను

26: తనయూరి తపసితనమును

శ్రీకాళహస్తేశ్వరా శతకం

01: నిను సేవింపగ నాపదల్ పొడమనీ

02: ఏ వేదంబు పఠించె లూత?

03: నీకున్, మాంసము వాంఛయేని కఱవా?

04: రోసీరోయదు కామినీజనుల

05: పవి పుష్పంబగు నగ్నిమంచగు

06: పాలున్ బువ్వయుఁ బెట్టెదన్

07: కేదారాది సమస్త తీర్థములు

ఇతర పద్యములు :

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

ఇవి కూడా చూడండి :

సనాతన ధర్మ మూలాలు    నవగ్రహ శ్లోకాలు    ఆధ్యాత్మిక పుస్తక నిధి   సకలదేవత స్తోత్రాలు   1965-2020 వరకు గల పంచాంగాలు

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *