పంచాగ్నులు అంటే ఏమిటి ? అవి ఎక్కడుంటాయి ?

పంచాగ్నులు

పంచాగ్నులు వరసగా బడబాగ్ని జఠరాగ్ని కాష్టాగ్ని వజ్రాగ్ని సూర్యాగ్ని.

బడబాగ్ని – ఇది సముద్రంలో ఉంటుంది. బడబాగ్నినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు.
జఠరాగ్ని – ఇది జీవుల ఉదరంలో ఉండి ఆహారమును జీర్ణింపచేస్తుంది.
కాష్టాగ్ని లేదా దావానలము – ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగువానియందు ఉపయుక్త మగుచున్నది.
వజ్రాగ్ని – ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది.
సూర్యాగ్ని – ఇది ఆదిత్యునియందు ఉంటుంది

ఇవి కూడా చూడండి :

తెలుగు సంవత్సరాలు    యుగాలు    సప్తచిరంజీవులు    అష్టాదశ పురాణాలూ    సనాతన ధర్మ మూలాలు    1965-2020 వరకు గల పంచాంగాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *