నాయనార్ల జీవిత చరిత్ర పుస్తకం | Life of Nayanars PDF Book Free Download TTD Books

Nayanarlu book

Nayanarlu – Shiva Bhaktulu Book Free PDF Download :

శివారాధన ప్రాముఖ్యత కలిగిన భక్తిమార్గాన్ని శైవం అంటారు. బసవపురాణం , పండితారాధ్య చరిత్ర  శైవమత పారమ్యాన్ని తెలియచేసే మహద్గ్రంథాలు.  నాయనార్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కో మార్గం లో శివుణ్ణి అర్చించారు. శైవ సంప్రదాయాన్ని పాటించే భక్తులు కులభేదాలను పాటించరు. తమ వృత్తి ధర్మాలను పాటిస్తూ శివభక్తి తత్పరులై ఉంటారు. ఈ పుస్తకం లో 63 మంది నాయనార్ల జీవిత చరిత్ర సంక్షిప్తంగా యుంటుంది.

శ్రీ డా|| ఆళ్ళ అప్పారావు గారు ఈ పుస్తక రచయిత, నయనార్లు శివ భక్తులు అనే శీర్షికతో టీటీడీ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 25 పేజీ లు కలిగిన చిన్న పుస్తకం ఇది. శివ భక్తుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

Telugu Devotional Books Download :

ప్రసన్న రామాయణం

మహాభారతం పుస్తకాలూ

భాగవతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

పద్య పుష్పాలు

నాయనార్లు శివభక్తులు

Keywords : Shiva Bhaktlu, Naranarlu, Lord Shiva Devotional books in Telugu, Life of Nayanars , History of Nayanars,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *