అంజన్న కోసం రైలు ఆగుతుందో | Kosayi Hanuman Temple Adilabad

hanuman temple adilabad

కొసాయి పంచముఖ ఆంజనేయ ఆలయం :

200 సంవత్సరాల క్రింతం స్వయంభు గా వెలసిన హనుమంతుడు. ఆదివాసీ ఆంజనేయుడుగా పిలువబడుతున్నాడు . ఈ ఆలయం  ఆదిలాబాద్  జిల్లా కొసాయి గ్రామానికి 3 కిమీ దూరం లో పంచముఖ ఆంజనేయ స్వామి కొలువైయున్నాడు. కొండప్రాంతం లో కొలువై ఉన్న హనుమంతుడి దర్శనం చేసుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు.  ఈ వీడియో చూడండి

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *