Kerala State Famous Places | Kerala Tourism Guide Best Places to Visit

Kerala Tour Information

కేరళను భగవతంతుని రాజ్యం అని పిలుస్తారు. దీనికి గల కారణం రా జు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగా నే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి.

పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ. ఆది శంకరాచార్యుల జన్మస్థలం కూడా కేరళనే . అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం కేరళలో త్రివేండ్రం లో కలదు. ప్రముఖ కృష్ణ మందిరం గురువాయూర్, శబరిమల అయ్యప్ప స్వామి, తిరువనంత పురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే మున్నార్ టీ తోటలు, అలెప్పి లోని బాక్ వాటర్స్, అద్భుత మైన బీచ్ లు, జల పాతాలు చూడ టానికి దేశ విదేశాల నుండి ఎందరో వస్తుంటారు. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి

Sabarimala Ayyappa Swamy :Kerala Sabarimala temple

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కేరళ ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి. అయ్యప్ప స్వామి మకరదర్శనం కోసం భక్తులు లక్షల్లో దర్శిస్తారు.

Anantapadmanabha Swamy Templeanantapadmanabha swamy temple kerala

అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు.

Kerala Tour Guide :

Cochin

Munnar

Kumarakom

Alleppey

Thekkady

Kovalam

Guruvayur

Calicut

Bekal

Nileshwar

Wayanad

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *