కాశి అయోధ్య ఆగ్రా ఉజ్జయిని టూర్ 9500/- | Kashi Ayodhya Agra Tour Details

Kashi AGRA Tour Details

Kashi Ayodhya Agra Tour Details :

శ్రీవేంకటేశ్వర ట్రావెల్స్ వారు ఉత్తరభారత దేశ యాత్రలకు సంబందించిన యాత్ర వివరాలు తెలియచేసారు. ఈ యాత్రలో బాసర సరస్వతి దేవాలయం కాశి అయోధ్య ఆగ్ర తో పటు శ్రీకృష్ణ జన్మస్థానమైన మధుర ఉజ్జయిని క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ యాత్ర లో మొత్తం 20 క్షేత్రాలు యాత్రికులు దర్శించబోతున్నారు. ఈ యాత్ర 13 రోజులు ఉంటుంది. క్రింద వరుసగా 20 క్షేత్రాల పేర్లతో పాటు యాత్రకు సంబందించిన పూర్తీ సమాచారం ఇవ్వడం జరిగింది.

20 క్షేత్రాల పేర్లు వరుసగా :

1. ధర్మపురి / Dharmapuri
2. జబల్ పూర్ / Jabal Poor
3. అలహాబాద్ / Alahabad
4. కాశి జ్యోతిర్లింగ క్షేత్రం / Varanasi
5. త్రివేణి సంగమం / Triveni Sangamam
6. పంచముఖ ఆంజనేయస్వామి / Panchamukha Hanuman Temple
7. బిర్లామందిర్ / Birlamandir
8. మానస మందిర్ / Manasa Mandir
9. ఆంజనేయస్వామి గుడి / Hanuman Temple
10. కౌడిబాయి మందిరం / Koudibayi Temple
11. అయోధ్య రామజన్మభూమి / Ayodhya
12. నైమిశారణ్యం / Naimisharanyam
13. ఢిల్లీ సిటీ / Delhi City Tour
14. మధుర ( శ్రీ కృష్ణ జన్మభూమి ) / Madhura
15. గోకుల్ / Gokul
16. బృందావనం / Brundavanam
17. ఆగ్ర ( తాజ్ మహల్ ) / Taj Mahal
18. ఉజ్జయిని / Ujjain
19. ఓంకారేశ్వర క్షేత్రం / Omkareswar
20 బాసర / Basara

బయలు దేరు తేదీలు :

జూన్ : 20th , 27th

 జూలై : 5th , 14th , 22nd, 26th

బయలుదేరు ప్లేస్ లు : హైదరాబాద్ , కరీంనగర్ , జగిత్యాల్ , మంచిర్యాల్,సిద్ది పేట

టికెట్ ధర ఒక్కొక్కరికి : 9500/-
ట్రావెల్స్ : శ్రీ వేంకటేశ్వర
సంప్రదించాల్సిన వారి పేరు : భాస్కర్
సంప్రదించాల్సిన నెంబర్ : 9030632688

ఇవి కూడా చూడండి :

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *