కర్ణాటక యాత్ర శృంగేరి మైసూర్ మురుడేశ్వరం | Karnataka Tour 7 Days Package Details

Karnataka Tour Details Suren Travels

Karnataka Tour Details :

కర్ణాటకలోని ప్రసిద్ధ దేవాలయాలను కవర్ చేస్తూ డిసెంబర్ నెలలో ఉండబోయే కర్ణాటక యాత్ర వివరాలను సురేన్ ట్రావెల్స్ వారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. ఈ యాత్ర వారం రోజులు పాటు ఉంటుంది. ఈ యాత్ర లో భారత దేశం లోనే ఎత్తైన మురుడేశ్వర ఆలయ గోపురం దర్శించేలా మురుడేశ్వరం , గోకర్ణం, సుబ్రహ్మణ్యస్వామి ప్రసిద్ధ క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా చేర్చారు. దేవాలయాలతో పాటు పర్యాటక ప్రేమికులను ఆకర్షించే కూర్గ్ కూడా ఈ యాత్రలో చేర్చడం విశేషం. ఈ యాత్ర కు ఒక్కొక్కరికి 8500/- గా నిర్ణయించారు. ముందుగా 3500/- చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ యాత్రలో ఏమేమి చూడబోతున్నామో క్రింద వరసగా ఇవ్వడం జరిగింది .. ఒకసారి చూడండి .

Karnataka Tour Places :

శ్రీరంగ పట్నం / Sriranga Patnam

మైసూర్ / Mysoor

కుక్కే / Kukke

కూర్గ్ / Coorg / Kodagu

ధర్మస్థలి / Dharmasthali

ఉడిపి / Udipi

శృంగేరి శారదాపీఠం / Srungeri

గోకర్ణం / Gokarnam

హోర్నడు / Hornadu

హళిబేడు / Halibedu

బేలేరు / Beluru

మురుడేశ్వరం / Murudeswaram

మూకాంబిక / Mookambika

Karnataka Tour Details :

బయలుదేరు తేదీ : 21-12-2019

తిరుగుప్రయాణం తేదీ : 28-12-2019

టికెట్ ధర : 8,500/-

అడ్వాన్స్ : 3,500/-

ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి మరియు ఇతర ప్రదేశాలవారికి తగిన ఏర్పాట్లు చేయబడును.

ట్రావెల్స్ : సురేన్

సంప్రదించాల్సిన పేరు : శారద గారు

ఫోన్ నెంబర్ : 9440734701 , 7702108471

keywords : karnataka tour , travels details, karnataka tour package, travel packages , suren travels,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *