Jyotirlinga Information | Sri Nageshvara Swami Temple

Nageshwar

History Timings Accommodation Phone Numbers

శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చేస్తారు. గుజరాత్ రాష్ట్రమున ద్వారకా పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉన్నదీ. నాగేశ్వర అంటేనే నాగులపాము అని అర్ధం. ఇక్కడ ఆలయం పురాతనమైనది. కొన్నికారణాల వల్ల ఈ ఆలయ క్షిణించిన అక్కడే మరొక ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్త్రీ లని తాకనివ్వరు. పురుషులు మాత్రమే శివలింగాన్ని తాకే అవకాశం ఉంది. గుడి ప్రక్కనే మహొన్నత శివ మూర్తిని నిలిపారు. ఇంత పెద్ద శివ విగ్రహం మరే జ్యోతిర్లింగం వద్దా లేదు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాని శ్రీ కృష్ణుడు పూజించాడు అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న శివలింగం అన్నిచోట్లా ఉండే శివలింగంలా కాకుండా ద్వారకశిలతో ఉంటుంది.

Sri Nageshwar Temple In Dwaraka Gujarat

అంతేకాకుండా మూడు ముఖాల రుద్రాక్షాలు ఉన్నట్లు నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ ఆలయంలో నందీశ్వరుడు తూర్పు దిక్కును చూస్తూ ఉంటే శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న శివుడు 125 అడుగుల ఎత్తు 25అడుగుల వెడల్పు ఉండి 3 కి.మీ వరకు కనిపిస్తాడు. నాగేశ్వర ఆలయ ఆవరణంలో చెట్టుకింద శనేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ స్వామి నాగేశ్వరుడు, అమ్మవారు నాగేశ్వరి.

Sri Nageshwar-Temple-

ఈ ఆలయం లో భక్తులు జంటనాగులను సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారికి కూడా మరొక మందిరం ఉంది. యాత్రికులు ద్వారక నుంచి బస్సు లలోను ఇతర చిన్న వాహనాల్లోనో వచ్చి దర్శనాంతరం తిరిగి వెళ్ళిపోతారు. ఈ క్షేత్రం దర్శనం చేస్తే పుణ్యలోక నివాసం లభిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది.

ఇక్కడ చూడాల్సిన ఆలయాలు :

హిమాలయాల్లోని అల్మోరాకు దగ్గరలో ఉన్న జాగేశ్వర క్షేత్రం.
గుజరాత్ లోని ద్వారక దగ్గర లోని నాగేశ్వర క్షేత్రం.

Nageshwar Temple Timings :

Morning :5 am to 12 pm
Evening :4 pm to 9 pm

Nageshwar Jyotirlinga Temple Address :

Nageshwar Jyotirlinga Temple
Daarukavanam,
Gujurat 361345,

 

Keywords : Sri Nageshvara Swami Temple, timings , history , accommodation , pooja timings , online ticket booking , Sri Nageshvara Swami Temple devastanam, Sri Nageshvara Swami Temple information, surrounding temples, tour packages , Hindu Temples Guide

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *