పద్యపుష్పాలు రామాయణ భారత భాగవతం లో ని ముఖ్య పద్యాలు

Ramayana Bharata Bhagavata Important Poems :

మహా మహోపాధ్యాయ డా || సముద్రాల లక్ష్మణయ్య గారు సంకలనం చేసిన రామాయణ భారత భాగవత పద్యాలు ఈ పద్య సంకలనం గా ఈ గ్రంధం రూపుదిద్దుకుంది.

నేటి బాలురకు పద్యాలూ సుపరిచితాలు కావాలన్నా సదుద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ప్రచురణల విభాగం వారు రామాయణ భాగవత భరతం నుంచి 100 పద్యాలనూ తాత్పర్య సహితంగా అందించాలని భావించారు.

“బాలబాలికలే కాకుండా జిజ్ఞాసులైన పెద్దలుగూడ ఈ పద్యాలనూ భావసహితంగా పఠించి పద్యవిద్యాప్రశస్తిని గ్రహించి దేవస్థానం వారి సత్సంకల్పాన్ని సఫలం చేయగలరు.” – డా || సముద్రాల లక్ష్మణయ్య

Telugu Devotional Books Download Links :

సుభాషిత రత్నాలు

తెలుగు సంవత్సరాలు

నవగ్రహ శ్లోకాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

మహాభారతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

దిక్కులు అధిపతులు

పద్యపుష్పాలు

Keywords : Telugu Books Download, Telugu Devotional Books Download, TTD eBooks Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *