ఋతువులెన్ని ఏ ఋతువులో ఏ పండుగ వచ్చును ?

Rutuvulu

ఋతువులు :

ఆరు ఋతువులు  కలవు అవి వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరఋతువు. ఇప్పుడు మనం ఏ ఋతువు ఏ విధంగా ఉండబోతుందో ఆయా ఋతువుల్లో వచ్చే పండుగలు ఏమిటో చూద్దాం.

వసంతఋతువు : చెట్లు చిగురించి పూవులు పూయును. ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి

గ్రీష్మఋతువు : ఎండలు మెండుగా ఉండును. వటపూర్ణిమ, రధాయాత్ర, గురుపూర్ణిమ

వర్షఋతువు: వర్షములు విశేషముగా కురియును. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ಓಣಂ

శరదృతువు : మంచి వెన్నెల కాయును. నవరాత్రి, విజయదశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి

హేమంతఋతువు : మంచు కురియును, చల్లగా నుండు కాలము. భోగి, సంక్రాంతి,కనుమ

శిశిరఋతువు : చెట్లు ఆకులు రాల్చును. వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ

ఇవి కూడా చూడండి :

ఉపనిషత్తులు    తిథులు పక్షములు    తెలుగు సంవత్సరాలు   అష్టాదశ పురాణాలూ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *