రాశులెన్ని వాటి పేర్లు ఏమిటి ? మాస సంక్రాంతి అంటే ఏమిటి ?

Horoscope Namesహిందూ టెంపుల్స్ గైడ్ : జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి.సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు. రాశులు 12 కలవు. వాటి పేర్లు వరుసగా 

మేషం Aries,

వృషభంTaurus,

మిథునం Gemini,

కర్కాటకం Cancer,

సింహం Leo ,

కన్య Virgo,

తుల Libra,

వృశ్చికం Scorpio,

ధనుస్సు Sagittarius,

మకరం Capricorn,

కుంభం Aquarius,

మీనం Pisces

ఇవి కూడా చూడండి :

ఉపనిషత్తులు   అష్టాదశ పురాణాలూ   సనాతన ధర్మ మూలాలు    సకలదేవత స్తోత్రాలు   మహాభారతం పుస్తకాలూ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *