ఘంటసాల భగవద్గీత బుక్ డౌన్లోడ్ శ్లోకాలు భావాలతో | Ghantasala Bhagavad Gita PDF Book Download

Bhagavad Gita

Ghansala Bhagavad Gita PDF Book Download :

హిందూ టెంపుల్స్ గైడ్ :

కొత్తగా ఎవరైనా భగవద్గీత నేర్చుకుందాం అనుకుని  భగవద్గీత పుస్తకం దగ్గర పెట్టుకుని ఘంటసాల గారు పాడిన భగవద్గీత ఆడియో పెట్టుకుని పుస్తకం తిరగేస్తే కొత్తవారికి ఏమి అర్ధం కాదు. భగవద్గీత లో మొత్తం 18 అధ్యాయాలు  700 శ్లోకాలు ఉన్నాయి. ఘంటసాల గారు గానం చేసినవి 106 శ్లోకాలు. ఈ పుస్తకం లో ఏ అధ్యాయం లో ఏ శ్లోకం పాడారో వివరంగా ఉంటుంది. వాటి భావాలను చివరన వరసగా ఇచ్చాను. మా గ్రామం లో పిల్లలకు నేర్పించడానికి వీలుగా ఈ బుక్ తయారుచేసాను . మీక్కూడా ఉపయోగపడితే సంతోషం. భగవద్గీత పుస్తకాలతో పాటు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలూ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. మీరు క్లిక్ చేసి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Devotional Books Download :

సంపూర్ణ భాగవతం

 

సంపూర్ణ మహాభారతం

 

రామాయణం

 

పంచాంగాలు

 

సకలదేవత శ్లోకాలు

 

సుభాషిత రత్నాలు

 

భగవద్గీత ఆడియో

 

సరళమైన తెలుగు లో భగవద్గీత

 

ఘంటసాల భగవద్గీత భగవద్గీత అరుణాచలం

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *