పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి చుట్టూ ప్రక్కల చూడలిసిన దేవాలయాలు

పురుహూతికా క్షేత్రం

పురూహుతికా క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. స్వయంభూ దత్తాత్రేయుడి జన్మస్థలం.

శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం

పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన “శ్రీ పాద శ్రీ వల్లభ” స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు “శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం”గా ఏర్పాటు చేయబడింది.

శ్రీ కుంతీమాధవస్వామి ఆలయం

 శ్రీ కుంతీమాధవస్వామి ఆలయం పిఠాపురం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం నుండి సుమారు 1కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. 

అన్నవరం

న్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన శంఖవరం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

కుమారభీమారామము

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది.

అంతర్వేది

అంతర్వేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, గొల్లలమామిడాడ

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం గొల్లలమామిడాడ గ్రామం, పెద్దాపురం మండలం , తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ .

కోటిపల్లి

కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం (తూ.గో జిల్లా)|పూర్వపు పామర్రు మండలం మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన పామర్రు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామచంద్రపురం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *