Devotional Books Download

Devotional Books Download

Telugu Devotional Books PDF Free Download :

ఎన్నో విలువైన ఆధ్యాత్మిక పుస్తకాలను ఇప్పుడు మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు కావాల్సిన పుస్తకాలను కామెంట్ చేయండి.వాటిని టెంపుల్స్ గైడ్ లో అందరు డౌన్లోడ్ చేస్కునే విధంగా ఉంచే ప్రయత్నం చేస్తాము . రామాయణ , మహాభారత , భాగవత పుస్తకాలనే కాకుండా నిత్యం పఠించే స్తోత్రాలను , సుభాషిత రత్నాలు , 1965 నుంచి ఇప్పటివరకు ఉన్న పంచాంగాలను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంచడం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేస్తున్న సప్తగిరి మాసపత్రికను కూడా మీరు సంవత్సరాల వారీగా డౌన్లోడ్ చేస్కోవచ్చు.అనగా 2018 లో ఆగస్టు నెల సప్తగిరి కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును . స్తోత్రాలు ఒక్కో పుస్తకం లో కొన్ని స్తోత్రాలు విడిగా ఇవ్వడం వలన మీ సౌలభ్యం కొరకు మీకు ఇక్కడ స్తోత్రాల పేర్లు అన్ని విడిగా ఇచ్చాము . మీకు ఏ స్తోత్రం కావాలో వాటిపై క్లిక్ చేస్తే అవి డౌన్లోడ్ అవుతాయి .