Category: Poems

bhagavatam poems 1

భాగవతం లో ప్రసిద్ధ పద్యాలు | Top 30 Poems in Potana Telugu Bhagavatam

30 భాగవత ప్రసిద్ధ పద్యాలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు విని ముఖ్యంగా భాగవత ప్రవచనం విని భాగవతం లో ముఖ్యమైన పద్యాలను నేర్చుకుందాం అనుకునేవారికి తెలుగు భాగవతం వెబ్సైటు చాల చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 30 భాగవత పద్యాలు ఇవ్వడం జరిగింది ఈ...

వేమన నీతి పద్యాలూ 0

వేమన సుమతీ శ్రీకాళహస్తేశ్వరా దాశరధీ శతక పద్యాలు నీతి పద్యాలు

హిందూ టెంపుల్స్ గైడ్ : పద్య రత్నాలను మీకు ఇక్కడ అందిస్తున్నాము. వేమన శతకం , శ్రీకాళహస్తీశ్వర శతకం , సుమతి శతకాలలో కొన్ని పద్యాలనూ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన పద్యం పై క్లిక్ చేస్తే పూర్తీ పద్యాన్ని భావాన్ని చూడగలరు. త్వరలోను...

వేమన నీతి పద్యాలూ 0

శ్రీకాళహస్తేశ్వరా శతకం దాశరధీ పద్యం

దాశరథీ కరుణాపయోనిధీ: భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. భావం: యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము...

వేమన నీతి పద్యాలూ 0

సుమతీ శతక నీతి పద్యాలు తెలుగు పద్యాలు

సుమతీ నీతి పద్యాలు : 21వ పద్యం : వినదగు నెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ! భావం : ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది...

వేమన నీతి పద్యాలూ 0

సుమతీ శతక పద్యాలు నీతి పద్యాలు 11-20

సుమతీ శతక నీతి పద్యాలు : 11వ పద్యం : కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ భావం: కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని...

వేమన నీతి పద్యాలూ 0

నీతి పద్యాలు సుమతీ శతక పద్యాలు 1-10

సుమతీ శతక పద్యాలు : 1వ పద్యం కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ భావం: కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము...

వేమన నీతి పద్యాలూ 0

యోగి వేమన నీతి పద్యాలు 21-30 | వేమన శతక పద్యాలు

యోగి వేమన పద్యాలు 21వ పద్యం తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ! వినురవేమ! భావం: తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా నష్టములేదు. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాయి 22వ...

వేమన నీతి పద్యాలూ 0

వేమన నీతి పద్యాలు 11-20 | వేమన శతక పద్యాలు

వేమన శతక పద్యాలు : 11వ పద్యం ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయ విశ్వదాభిరామ వినుర వేమ భావం – ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. 12వ...

వేమన నీతి పద్యాలూ 0

వేమన నీతి పద్యాలు 1-10 | యోగి వేమన శతక పద్యాలు

వేమన పద్యాలూ : 1వ పద్యం ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విరిగినేని మరియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ భావం – ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం...