Where To Place The Pooja Room In Your Home | Vastu Tips For Pooja Room
పూజామందిరం ఏ దిశలో ఉండాలో తెలుసా? ఇల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ నివసించేవారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని ఆయా గదుల మాదిరిగానే పూజాగది విషయంలోనూ కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి. దీని ప్రకారం పూజామందిరాన్ని ఇంటిలో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి....