దిక్కులు మూలాలు యొక్క అధిపతులు ఎవరు ?

Dikkulu

నాలుగు దిక్కులు ఎనిమిది మూలాలు కలవు. దిక్కులకు మూలలకు అధిపతులు కూడా కలరు.

దిక్కులు మూలాలుDikkulu

తూర్పు  East – ఇంద్రుడు
ఆగ్నేయం South East  – అగ్ని
దక్షిణం South – యముడు
నైఋతి South West – నిరృతి
పడమర (పశ్చిమం) West  – వరుణుడు
వాయవ్యం North West – వాయువు
ఉత్తరం North – కుబేరుడు.
ఈశాన్యం North East – ఈశ్వరుడు

ఇవి కూడా చూడండి :

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు    సప్తచిరంజీవులు   దశావతారాలు   నక్షత్రాల పేర్లు   తెలుగు నెలలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *