బ్రహ్మపుత్ర పుష్కరాలు గౌహతి కలకత్తా టూర్ | Brahmaputra Pushakaram Gowhati Kolkata Tour Details

Brahmaputra Pushkara

బ్రహ్మపుత్ర నది పుష్కరాలు :

శ్రీ వికారినామ సంవత్సరం కార్తీకశుద్ధ అష్టమి సోమవారం ( 4-11-2019) రాత్రి 5గంటల 18 ని|| అనగా తెల్లవారితే మంగళవారం దేవగురుడు బ్రహస్పతి తన స్వక్షేత్రమగు ధనూరాశి యందు ప్రవేశించడం తో ప్రవేశాత్పరదినే అనగా 5-11-2019 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నది అనగా పుష్కారి వాహినీ నది పుష్కరములు ప్రారంభమగును. బ్రహ్మపుత్ర నది పుష్కరములు 4-11-2109 నుంచి 16-11-2019 వరకు నిర్ణయించబడినవి.

బ్రహ్మపుత్ర నది పుష్కర యాత్ర :

సురేన్ టూర్స్ వారు బ్రహ్మపుత్రనది పుష్కరములకు యాత్ర వివరములు ప్రకటించారు. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి మొదలువుతుంది . హైదరాబాద్ కు దూరం ఉన్నవారికి అదనపు ఏర్పాట్లు చేయబోతున్నారు. నవంబర్ 9 వ తేదీన హైదరాబాద్ లో బయలుదేరి  గోవాతి లో పుష్కర స్నానం తో పాటు కామాఖ్యా శక్తి పీఠ దర్శనం తో పాటు కలకత్తా లో కాళీ మాత ఆలయం కూడా దర్శించేలా టూర్  ప్లాన్ చేసారు. యాత్ర వివరములు వరుసగా క్రింద ఇవ్వబడినవి .

గౌహతి – కలకత్తా టూర్ : Gowhati Kolkata Tour Details

గోవాతి లో దర్శించే ప్రదేశాలు : 

Kamakhya temple / కామాఖ్యా ఆలయం
Bagalamukhi temple / బగళాముఖీ ఆలయం
Bhuvaneswari temple / భువనేశ్వరి ఆలయం
Umanand temple / ఉమనాద్ ఆలయం
Navagraha / నవగ్రహ ఆలయం
Ugra Tara  / ఉగ్ర తార
Sukuleswar / సుకులేశ్వర్
Balaji temple / బాలాజీ ఆలయం
Vasishta temple / వశిష్ఠ మహర్షి ఆలయం
Emporium / ఎంపోరియం

కలకత్తా లో దర్శించే ప్రదేశాలు : 

Kalighat / కాళీఘాట్
Birla temple / బిర్లా మందిర్
Lake kalibari / లేక్ కాలిబారి
Chinese Kali temple / చైనీస్ కాళీ ఆలయం
Jain Kali temple / జైన్ కాళీ ఆలయం
Iskon temple / ఇస్కాన్ టెంపుల్
Howra bridge / హౌరా బ్రిడ్జి
Dakahineswar temple / డాకహిణేశ్వర్ ఆలయం
Victoria memorial / విక్టోరియా మెమోరియల్
Taraknath temple / తారకనాథ్ ఆలయం
Srunkhaladevi / శృంఖలాదేవి ఆలయం
Belur math / బేలూర్ మఠం
Agni temple / అగ్ని ఆలయం
Baala Hanuman temple  / బాల హనుమాన్ ఆలయం
Siddeswari temple / సిద్దేశ్వరి ఆలయం

యాత్ర : బ్రహ్మపుత్ర పుష్కర యాత్ర

టూర్స్ : సురేన్ టూర్స్

బయలు దేరు తేదీ : 9-11-2019

హైదరాబాద్ చేరుకునే తేదీ : 18-11-2019

టికెట్ ధర : 10500/-

వాహనం : ట్రైన్ మరియు బస్సు లలో

సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు

ఫోన్ నెంబర్ : 9440734701, 7702108471

ఇవి కూడా చూడండి

షిర్డీ టూర్ 4300/- శ్రీశైలం భద్రాచలం టూర్ 4700/- బ్రహ్మపుత్ర పుష్కరాలు 10500/- కాశి షిర్డీ అయోధ్య యాత్ర 10000/- కాశి 9 నిద్రలు యాత్ర : 11,500/- రామేశ్వరం కన్యాకుమారి యాత్ర 7800/- కాశి అయోధ్య ఆగ్ర యాత్ర 9500/-

Keywords ; Kolkata tour, gowhati tour , Brahmaputra pushakar , brahmaputra pushkar dates , Suren Travels, Brahmaputra Pushkar Tour Package Details.

You may also like...

1 Response

  1. kotturi malyadri says:

    please inform for 2 adults and 2 childs(below 12years),what is the amount for brahmaputra pushkaralu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *