సరళమైన తెలుగు లో భగవద్గీత | Bhagavad Gita Book Free Download

Bhagavad Gita Book Free Download

Bhagavad Gita PDF Book Free Download :

హిందూ టెంపుల్స్ గైడ్ : 

సరళమైన తెలుగు లో భగవద్గీత ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. భగవద్గీత లో మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు ( రిటైర్డ్ రిజిస్ట్రార్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ) సరళమైన తెలుగులో భగవద్గీత ను రచించారు. . ఇప్పుడు భగద్గీతను మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు . భగవద్గీత తో పాటు క్రింద ఉన్న బుక్స్ కూడా మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు.

ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత లో శ్లోకాలు , ఏ ఏ అధ్యాయాలలో ఏ శ్లోకాలు పాడారో వివరించడం తో పాటు వాటి అర్ధాలను కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆడియో కూడా డౌన్లొడ్ చేస్కోవచ్చు. వాటిని చూడ్డానికి ఇక్కడ క్లిక్ చేయండి

మహాభారతం

 

1965-2020 వరకు పంచాంగాలు

 

భాగవతం

 

భగవద్గీత

 

నాయనార్ల జీవిత చరిత్ర

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *