చార్ ధామ్ యాత్ర 2019 Chardham Yatra Information Tour Guide

2019 Chardham Yatra Information Chardham Yatra information

మొదటి సారి వెళ్లేవారికి చార్ధామ్ యాత్ర గురించి బోలెడు డౌట్స్ ఉంటాయి. ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలి ? చార్ధామ్ అంటే ఏమిటి ? మనం ఏ టైం లో వెళ్ళాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? అక్కడ జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి ? అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి ? 6 నెలల పాటు ఆలయాన్ని తెరవకపోతే పూజలు ఎక్కడ చేస్తారు ? ముందుగా చార్ధామ్ లో ఏది చూడాలి ? అన్ని ప్లేస్ లకు గుర్రాలపైనే వెళ్లాలా ? రిజిస్టర్ ఎలా చేసుకోవాలి ? హెలికాప్టర్ పై వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ? ఎక్కడ ఎక్కాలి ? ఎంత టైం జర్నీ ఉంటుంది . ఇలా బోలెడు ఉంటాయి ..

మొదటి సారి వెళ్లే ప్రతిఒక్కరికి ఉపయోగపడేలా అక్కడ వీడియోస్ తో పాటు హెలికాఫ్టర్ జర్నీ కూడా చూపించడం జరిగింది . చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి .

శని శింగణాపూర్ లో ఈ విధంగా మోసం చేస్తారు

స్వయం భూ తలుపులమ్మ తల్లి ఆలయం

1960-2020 వరకు గల పంచాంగాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

సనాతనధర్మం యొక్క మూలాలు

Keywords : Chardham Yatra, Chardham Yatra Tour Packages, Chardham Yatra Helicopter Prices , Chardham Yatra Tour Special Packages, Chardham Yatra Route Map, Chardham Yatra History in Telugu.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *