2019-2020 TTD Telugu Panchangam Download Hindu Temples Guide

2019-2020 Panchangam Download :
2019-2020 Panchangam

తెలుగు సంవత్సరం పేరు  శ్రీ వికారినామ  సంవత్సరం(1993-1994) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి  శ్రీ తంగిరాల వేంకట కృష్ణ శాస్త్రి పూర్ణ ప్రసాద సిద్దాంతి గారిచే విరచితము.  తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు  వైఖానసాగమ చూడామణి ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యుల వారిచే పరిష్కృతము . 2019 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా  శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు .  మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు

పుష్కర నిర్ణయం:

4-11-2019 శ్రీ వికారినామ సంవత్సరం కార్తీక శుద్ధ అష్టమీ సోమవారం రాత్రి గం 5-18 ని లకు అనగా తెల్లవారితే మంగళవారం దేవగురుడు బృహస్పతి తన స్వనక్షత్రమగు ధనూరాశి యందు ప్రవేశించడంతో ప్రవేశాత్పరదినే అనగా ది 5-11-2019 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నది అనగా పుష్కరి వాహనీ నది పుష్కరములు ప్రారంభమగును.

గ్రహణ  నిర్ణయం :

చంద్రగ్రహణం :  ది 16-7-2019 ఆషాఢ పూర్ణిమా మంగళవారం రాత్రి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించును . గ్రహణ స్పర్శ కాలము రాత్రి 1-31 నిలకు ఆద్యంత పుణ్యకాలము 2-58 ని లకు

పాక్షిక సూర్యగ్రహణం :

26-12-2019 మార్గశిర బహుళ అమావాస్య గురువారం ఉదయం కేతుగ్రస్త పాక్షిక గురువారం ఉదయం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము

2019-20 TTD Panchangam Download : 

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

1983-1984 తెలుగు పంచాంగం

సకలదేవత స్తోత్రాలు

1989-1990 తెలుగు పంచాంగం

నవగ్రహ శ్లోకాలు

2000-2001 తెలుగు పంచాంగం

భాగవతం పుస్తకాలూ

సనాతన ధర్మ మూలాలు

2019-2020 తెలుగు పంచాంగం

Keywords : 2019 TTD Panchangam Download, 2020 TTD Telugu Panchangam, 1965-2020 panchangam download,

You may also like...

1 Response

  1. Sreedhar.V says:

    Gujarat temple tour please in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *