2008-2009 Telugu Panchangam Download TTD old Panchangam

2008 Telugu Panchangam

2008 -2009 Telugu Panchangam Download :

2008-09 తెలుగు సంవత్సరం పేరు శ్రీ సర్వధారి నామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2008 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ K.V.రమణాచారి గారు పనిచేస్తున్నారు.

పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

పుష్కర నిర్ణయం :

9-12-2008 మార్గశిర శుద్ధ ద్వాదశీ మంగళవారం సా 6-24 ని లకు గురువు మకర రాశి ప్రవేశమైనందున తుంగభద్రానదికి పుష్కర ప్రారంభము.

గ్రహణము :

1-8-2008 సాయంత్రం 6-38 గంటలకు సూర్య గ్రహణము , 16-8-2008 రాత్రి 1-05 ని లకు చంద్ర గ్రహణము. 26-1-2009 లో సూమధ్యాహ్నము 2 -46 ని లకు స్యూర్యగ్రహణము

2008-09 TTD Panchangam Download link :

1965-2020 వరకు గల పంచాంగాలు

పాండవులు కౌరవుల జాబితా చూడండి

1996-1997 తెలుగు పంచాంగం

నక్షత్రాల పేర్లు

సప్తచిరంజీవులు

2003-2004 తెలుగు పంచాంగం

నవగ్రహ శ్లోకాలు

2007-2008 తెలుగు పంచాంగం

దశావతారాలు

2008-2009 తెలుగు పంచాంగం

Keywords : 2008 Telugu Panchangam Download, 2009 Telugu Panchangam download, TTD Panchangam Book Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *