2007-2008 Telugu Panchangam Download TTD OLD Panchangam Books

2007 Telugu Panchangam

2007-2008 TTD Panchangam :

2007-08 తెలుగు సంవత్సరం పేరు శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2007 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ A.P.V.N శర్మ గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

పుష్కర నిర్ణయం :

21-11-2007 కార్తీక శుద్ధ ద్వాదశీ బుధవారం రాత్రి గం 11-57 నిమషాలకు పుష్కరావాహిని ( బ్రహ్మపుత్ర ) నదికి పుష్కరములు ప్రవేశించును. అస్సాం రాజధాని గౌహతి లోని కామాక్షి అమ్మవారి ఆలయం ముంగిట ఈ నది ప్రవహిస్తున్నది.

గ్రహణము :

ఈ సంవత్సరం గ్రహణములు లేవు. 2007 ఆగష్టు 28వ తేదీ చంద్రగ్రహణము సూర్యాస్తమయ పూర్వమందగుటచే మనకు కనిపించదు.

2007-2008 TTD Panchangam Download link :

1983-1984 తెలుగు పంచాంగం

మహాభారతం

1998-1999 తెలుగు పంచాంగం

రామాయణం

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

2005-2006 తెలుగు పంచాంగం

సనాతన ధర్మ మూలాలు

2007-2008 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam , TTD Panchangam download, TTD books in telugu, 2007 Telugu Panchangam, 2008 Telugu Panchangam

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *