2006-2007 Panchangam Download TTD Telugu Panchangam Book

2006 Telugu Panchangam

2006-2007 TTD Telugu Panchangam Book :

2006-07 తెలుగు సంవత్సరం పేరు శ్రీ వ్యయనామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2006 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ A.P.V.N శర్మ గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 1994 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

పుష్కర నిర్ణయం :

27-10-2006 శ్రీ వ్యయ నామ సంవత్సరం కార్తీక శుద్ధపంచమీ శుక్రవారం రాత్రి 7.31 ని లకు భీమారది నదికి పుష్కర ప్రారంభమగును.

గ్రహణము :

చంద్రగ్రహణము 7-9-2006 శ్రీ వ్యయనామ సంవత్సరం భాద్రపద పూర్ణిమ గురువారం రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును.

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

ఋతువులు

1991-1992 పంచాంగం

అష్టాదశ పురాణాలూ

1999-2000 పంచాంగం

దిక్కులు అధిపతులు

భాగవతం పుస్తకాలూ

2006-2007 పంచాంగం

Keywords : TTD Panchangam , TTD Online Books, TTD Panchangam, 2005 Panchangam , 2006 Panchangam PDF Books.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *