2005-2006 Telugu Panchangam TTD old Panchangam Books PDF Download

2005 Telugu PANCHANGAM

2005-2006 TTD Telugu Panchangam :

2005-06 తెలుగు సంవత్సరం పేరు శ్రీపార్దివనామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2005 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ అజయ్ కల్లం గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 1994 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము

2005-2006 పుష్కర నిర్ణయం :

27-9-2005 వ తేదీ భాద్రపద బహుళ దశమీ మంగళవారం తె. గం. 5-31 ని లకు శ్రీ కావేరి నదికి పుష్కరం ప్రారంభమగును.

గ్రహణము :

సూర్యగ్రహణము 3-10-2005 , శ్రీ పార్థివనామ సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య సోమవారము ముచ్యమానాస్తమయ సూర్యగ్రహణము.

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

మహాభారతం

1980-1981 తెలుగు పంచాంగం

సకలదేవత స్తోత్రాలు

సుమతీ శతక నీతి పద్యాలు

1993-1994 తెలుగు పంచాంగం

ఆధ్యాత్మిక పుస్తక నిధి

2005-2006 తెలుగు పంచాంగం

Keywords : TTD Telugu Panchangam, 2005 Panchangam book, TTD Telugu Books, Panchangam PDF Downloads, OLD Panchangam downlaods,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *